ఘనం గా రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవి రెడ్డి గారి జన్మదిన వేడుకలు

96
Birthday celebrations of state Congress leader Smt. Ramasahayam Madhavi Reddy
Birthday celebrations of state Congress leader Smt. Ramasahayam Madhavi Reddy

ఘనం గా రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవి రెడ్డి గారి జన్మదిన వేడుకలు

అక్టోబర్ 5 2023

ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవి రెడ్డి గారి జన్మదినాన్ని పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆనందొచ్చహాల మధ్య జరుపుకున్నారు, పాలేరు మాధవి రెడ్డి గారి క్యాంపు కార్యాలయం పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకులు కార్యకర్తలు జన్మదిన కేక్ ను కట్ చేసి శ్రీమతి మాధవి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ నాయకుడు దండ సత్యనారాయణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు దారా పాపారావు, దండ రాజా,ఓబీసీ విభాగం కూసుమంచి మండల చైర్మన్ మునగంటి రాములు, sc సెల్ జిల్లా నాయకుడు కనకం మైసయ్య, sc విభాగం కూసుమంచి మండల చైర్మన్ కొండా శ్రీనివాస రావు, కొవ్వూరి వెంకట్ రెడ్డి, నర్సింహుళ గూడెం మాజీ సర్పంచ్ డేగల మాల్సూర్, ఆలేటి రాంబాబు, మొక్క రామకృష్ణ, రాధాకృష్ణ, అద్దంకి చంద్రయ్య చారి, అద్దంకి కోటయ్య చారీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిన్నెర సైదులు,ఎల్లావుల లింగయ్య, రాసాల గురవయ్య, యువజన కాంగ్రెస్ నాయకుడు తైదల వీరాస్వామి,వీర చక్ర,ఎల్లావుల రవి మరియు అనేక మంది మండల గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు

Birthday celebrations of Ramasahayam Madhavi Reddy