pawan kalyan bro movie trailer| Fan Fire On BRO Teaser | BRO Teaser Public Talk

145
pawan kalyan bro movie trailer| Fan Fire On BRO Teaser | BRO Teaser Public Talk
pawan kalyan bro movie trailer| Fan Fire On BRO Teaser | BRO Teaser Public Talk

బ్రో టేజర్ లేట్ అవుతుంది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్ ఇచ్చిన సమాధానం.

పవన్ అన్న టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని థియేటర్ ముందే కాసుకొని కూర్చున్నాము అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసి నరాలు తెగిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో సగటు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో ట్రీజర్ ని వెంటనే లాంచ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు థియేటర్ దగ్గర సందడితో కోలాటంతో పటాసులతో కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాకు కచ్చితంగా ఈ రోజు టీజర్ అనేది రిలీజ్ కావాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు లేకపోతే మాకు ఉన్న టెన్షన్ కి ఏం చేస్తామో మాకు తెలియదు అంటూ పీపుల్స్ మీడియాను హెచ్చరిస్తున్నారు. 

ఎక్కడైనా సరే హీరోలకు ఫ్యాన్సులు ఉంటారేమో కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులే ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేవుడు కాబట్టి అంటూ తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.