జక్కేపల్లి ఎస్సీ కాలనీ గ్రామంలో కందాళ గారి కామెంట్స్

129
Comments of Kandala Gari in the village of Jakkepalli SC Colony
Comments of Kandala Gari in the village of Jakkepalli SC Colony

జక్కేపల్లి ఎస్సీ కాలనీ గ్రామంలో కందాళ గారి కామెంట్స్

పచ్చని చెట్టు లాంటి నేను ఉండంగా పరాయి నాయకులు పాలేరుకు అవసరమా..?

మాటలు చెప్పే నాయకుడు కావాలా..

చేతలలో చూపే నాయకుడు కావాలా…

ఈరోజు పొడవు పొడవు మాటలు చెప్పే నాయకుడు గతంలో ఎంపీగా పనిచేశాడు..

ఏనాడైనా జక్కేపల్లి వచ్చాడా.. ఏ ఒక్కడికైనా సహాయం చేశాడా…

నన్ను గెలిపించిన నాటి నుంచి నేను ఇక్కడే ఉన్నానా? లేదా ?.. మిమ్మల్ని అందరిని కలిశానా? లేదా?..

నాతోపాటు మీ గ్రామానికి నా కుటుంబ సభ్యులు కూడా సేవ చేశారు..

పాలేరులో ప్రతి ఊరు నా ఊరు అనుకునే నేను కావాలా? పరాయోడు కావాలా? మీరే నిర్ణయించండి….

Comments of Kandala Gari in the village of Jakkepalli SC Colony

➡ ఈరోజు పొడవు పొడవు మాటలు చెప్పే నాయకుడు గతంలో ఎంపీగా పనిచేశాడు..ఏనాడైనా జక్కేపల్లి కాలని కి వచ్చాడా..ఏ ఒక్కరికైనా సహాయం చేశాడా ఆలోచించండి ప్రజాలరా : కందాళ..

✍కూసుమంచి మండలం జక్కేపల్లి కాలనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన BRS పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు

✒ఈసందర్భంగా మాట్లాడుతూ పచ్చని చెట్టు లాంటి నేను ఉండంగా పరాయి నాయకులు పాలేరుకు అవసరమా,మాటలు చెప్పే నాయకుడు కావాలా..చేతలలో చూపే నాయకుడు కావాలా..నాతోపాటు మీ గ్రామానికి నా కుటుంబ సభ్యులు కూడా సేవ చేశారు.పాలేరులో ప్రతి ఊరు నా ఊరు అనుకునే నేను కావాలా?పరాయోడు కావాలా? మీరే నిర్ణయించండి.