హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభకు జనసమీకరణ

137
Mass gathering for Congress Vijayabheri Sabha to be held in Hyderabad
Mass gathering for Congress Vijayabheri Sabha to be held in Hyderabad

హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి సభకు జనసమీకరణ కోసం కూసుమంచి లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రాయల నాగేశ్వరరావు గారు..

హైదరాబాద్ లో చాలా సంవత్సరాల తరువాత అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశం తో పాటు భారీ బహిరంగ సభ జరుగనుంది..

రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది హాజరుకానున్నారు…
ఇంతకు ముందెన్నడూ జరగని రీతిలో సభ జరుగుతుంది…

సభకు హాజరయ్యేందుకు జన సమీకరణ కోసం నియోజకవర్గ, మండల,గ్రామ స్థాయిలో కార్యకర్తల తో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం…

తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్ట పడుతున్నాం…
ఇంకొన్నాళ్లు కష్ట పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది…

బహిరంగ సభకు బస్సులు ఇవ్వాలని ప్రభుత్వన్ని కోరాము…

ప్రయివేటు వాహనాల్లో అయినా కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ లో జరగనున్న భారీ సభకు హాజరై విజయవంతం చేయాలి…

Mass gathering for Congress Vijayabheri Sabha to be held in Hyderabad