ప్రజా సమస్యలను పరిష్కరించాలని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలి

99
All the deserving poor should be granted houses under the Griha Lakshmi scheme to solve public problems
All the deserving poor should be granted houses under the Griha Lakshmi scheme to solve public problems

తిరుమలాయపాలెం మండలంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి వినతి తిరుమలాయపాలెం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి ప్రతినిధి బృందం మెమొరం జరిగింది ప్రధానంగా మండలంలో అర్హులైన పేదలందరికీ గృహ లక్ష్మీ పథకం కింద కాలనీలో మంజూరు చేయాలని భక్త రామదాసు ప్రాజెక్టు కింద లింకు కాలువలు ఏర్పాటు చేసి చెరువులు నింపాలని తిరుమల పాలెం మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కు నిధులు మంజూరు చేయాలని ఎండిఓ ఆఫీస్ స్థలంలో

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి నిరుద్యోగులను ఆదుకోవాలని అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం ఇవ్వాలని బీసీ బందు మైనార్టీ బందు అర్హులైన అందరికీ ఇవ్వాలని మధ్యాహ్న భోజన వర్కర్ సమస్యలను పరిష్కరించాలని సమస్యలతో కూడిన మెమోరాన్ని ఎమ్మెల్యే కంద చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పబ్లిక్ టాయిలెట్ మంజూరు చేసి కట్టించే విధంగా చర్యలు తీసుకుంటానని ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కు నిధులు మంజూరు చేస్తానని యొక్క సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమాలు దేశం నుంచి సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అనేకసార్లు తెలియజేశామని ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో నాగాటి సురేష్ వశపొంగు వీరన్న పీడియాల రామారావు కొమ్ము నాగేశ్వరరావు సోమపొంగు రాము కే రాజేష్ కొమ్ము శంకర్ రేపాకుల వెంకన్న ఎడ్ల ఉమేష్ పొట్ల గురువులు పోలుబోయిన ముత్తయ్య స్వాతిముత్యం ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

All the deserving poor should be granted houses under the Griha Lakshmi scheme to solve public problems