Jailer Collection Worldwide: 7 డేస్ కలెక్షన్స్..700 కోట్లు ప్రపంచ రికార్డులు బద్దలు

121

బాక్స్ ఆఫీస్ వద్ద జైలర్ కలెక్షన్స్ సునామీ కొనసాగుతోంది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ ను మార్క్ చూపాడు. సరైన సినిమా పడితే ఏ స్థాయి వస్తువులు సాధిస్తాడు నిరూపించాడు ఏడు రోజుల్లో జైలర్ మూవీ ఏకంగా 450 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది సత్తా చాటుతుంది తమిళనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో జైలర్ వసూళ్లు తగ్గుముఖం పట్టిన దాఖలు లేవు ఇప్పటికే కమల్ హాసన్ త్రివిక్రమ్ రికార్డును జైలర్ అధిగమించింది విక్రమ్ లైఫ్ టైం 410 కోట్ల రూపాయలు వస్తువులు రాబట్టింది.

కేవలం 6 రోజుల్లో 416 కోట్ల రూపాయలు రాబట్టింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో జైలవ భారీ లాభాలు పంచుతుంది. తెలుగులో ఇప్పటికే 53 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తువులు రాబట్టింది. నైజాంలో 15 కోట్ల రూపాయలు షేర్ అందుకుంది. దీనిహక్కులు చాలా తక్కువ ధరకు దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఆయనకు జైలర్ బంగారు గనిలా దొరికింది చూస్తుంటే ఈ వారం కూడా జైలర్దే తెలుగు తమిళ భాషల్లో చెప్పుకోదగ్గ చిత్రాలు విడుదల కాలేదు. భోలా శంకర్ పూర్తిగా చేతులెత్తేసింది.దింతో జైలర్ కి ఎదురులేకుండా పోయింది.