గాంధీభవన్లో ఛార్జ్ షీట్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తున్న మద్ది శ్రీనివాస్ రెడ్డి

125
Maddi Srinivas Reddy addressing the charge sheet committee meeting at Gandhi Bhavan
Maddi Srinivas Reddy addressing the charge sheet committee meeting at Gandhi Bhavan

గాంధీభవన్లో ఛార్జ్ షీట్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తున్న టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ✍14/09/2023, గురువారం హైదరాబాద్, గాంధీ భవన్ లో ఈ రోజు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్ సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ఉద్యోగాల కల్పనలో తెలంగాణా ప్రభుత్వ వైపల్యాల గురించి టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఛార్జ్ షీట్ కమిటీ సభ్యులు డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు ప్రసంగించారు. తెలంగాణలో మొత్తం 20000 టీచర్ ఉద్యోగాల ఖాళీలు ఉంటే, కేవలం 6612 పోస్టులను మాత్రమే ప్రకటిచారని, ఇంకా చాలా డిపార్ట్మెంట్ లలో పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం, పోస్టులు నింపకుండ మీనమేషాలు లెక్కపెడుతుందన్నారు. ఈ కార్యక్రమములో కమిటీ వైస్ చైర్ మన్, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి , సభ్యులు బెల్లయ్య నాయక్, మెట్టు సాయి కుమార్, భవాని రెడ్డి, సతీష్ తదితరులు  పాల్గన్నారు

Maddi Srinivas Reddy addressing a meeting at Gandhi Bhavan