దివ్యాంగులకు నూతన పెన్షన్ అర్హత పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ.

111
MLA Kandala distributed the new pension eligibility documents to the disabled.
MLA Kandala distributed the new pension eligibility documents to the disabled.

👉 దివ్యాంగులకు నూతన పెన్షన్ అర్హత పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ..

● దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే : ఎమ్మెల్యే కందాళ..

✍కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం లో గల 6868 మంది ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ విధానం కింద 4000 రూపాయల పెన్షన్ అందుకోవడానికి అర్హత పత్రాలను పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు స్వయంగా పంపిణీ చేశారు.

✒ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అని,భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం అందజేస్తుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు దేనినైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో గమనించి,సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

MLA Kandala distributed the new pension eligibility documents to the disabled.