చంద్రబాబు నాయుడు గారి పై రాజకీయ వేధింపు కేసులు సరికాదు : పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

99
Political harassment cases against Chandrababu Naidu are wrong: Paleru MLA Kandala Upender Reddy
Political harassment cases against Chandrababu Naidu are wrong: Paleru MLA Kandala Upender Reddy

➡ చంద్రబాబు నాయుడు గారి పై రాజకీయ వేధింపు కేసులు సరికాదు : పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు…

✒ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు అన్నారు.ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరిత కేసులు సమంజసం కాదన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప రాజకీయంగా వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు.చంద్రబాబు గారిపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.

Political harassment cases against Chandrababu Naidu Paleru MLA Kandala Upender Reddy