WhatsApp: HD క్వాలిటీ ఫొటోలు ఇలాపంపండి వాట్సప్ న్యూ అప్డేట్

118
whatsapp new update
whatsapp new update
  • whatsapp new update ప్రకటించిన సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్
  • ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడి
  • App తో పాటు వెబ్ వెర్షన్ లోనూ ఫీచర్ ను వాడొచ్చన్న కంపెనీ

ఇప్పటికే వాట్సాప్ లో చాలా ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ యజమాన్యం. ఇప్పుడు మరొక న్యూ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది వాట్సాప్ లో ఇప్పటివరకు మనం చాలా తక్కువ రిజర్వేషన్ తో ఉన్న ఫోటోలను మాత్రమే సెండ్ చేయగలం. మనము ఎక్కువ రిజర్వేషన్ తో ఉన్న ఫోటోలను సెండ్ చేసిన అవి తక్కువ రిజర్వేషన్ తో సెండ్ అవుతాయి కానీ ఇప్పుడు న్యూ అప్డేట్ తో హెచ్డి క్వాలిటీలతో మనం ఫోటోలను పంపించవచ్చు అదేవిధంగా వీడియోలను కూడా పంపించేందుకు వీలుగా యాప్ను అప్డేట్ చేస్తున్నామంటూ సంస్థ మెటా ఒక న్యూ అప్డేట్ ని విడుదల చేసింది అదే విధంగా ఈ ఫీచర్లను అప్ స్టోర్ లోను మరియు అదే విధంగా వెబ్ స్టోర్లోను అందుబాటులో రానున్నట్టు అధికారం గా వెల్లడించింది ఈ ఆప్షన్ను ఉపయోగించుకోవడం ఎలా అంటే ఇదివరకే ఉన్న ఆప్షన్ లోనే మనకు హెచ్డి అనే ఆప్షన్ ని యాడ్ చేయనున్నారు దీంతో హెచ్డి ఆప్షన్ను లిక్ చేయడం ద్వారా మనము హెచ్డి ఫొటోలను గాని వీడియోలను కాను మనము ఎవరికైనా సరే సెండ్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్ ను త్వరలో తీసుకురానానట్టు వాట్సాప్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు