తెలంగాణ దేవత సోనియా! కోమటిరెడ్డి మీడియా సమావేశం.

98
Telangana goddess Sonia Komatireddy media conference.
Telangana goddess Sonia Komatireddy media conference.

యాదాద్రి భువనగిరి జిల్లా:- Telangana goddess Sonia Komatireddy media conference.
భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భువనగిరి ఎంపి కోమటిరెడ్డి గారి మీడియా సమావేశం..

ఎంపీ కామెంట్స్…

👉తెలంగాణ దేవత సోనియా గాంధీ హైదరాబాద్ లో 17 వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు..

👉సోనియా గాంధీ సభకు స్వచ్ఛందంగా రావడానికి మహిళలు,వృద్దులువాహనాలు పెట్టామని అడుగుతున్నారు.. 👉 సెప్టెంబర్ 17 వ తేదీన తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం..

👉కావున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,పార్టీలకు అతీతంగా ప్రజలు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి..

👉కేసీఆర్ నీ తిట్టే ప్రశ్నలు అడగాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి..

👉 నల్లగొండ నుంచి పోటీ చేసేది పక్కా, యాభై వేల మెజారిటీతో గెలిపించేది పక్కా..

👉ఉద్యోగులకు జీతాలు కొన్ని జిల్లాల్లో ఇంకా పడలేదు.ఝార్ఖండ్, బీహార్ లాంటి రాష్ర్టలో ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయని ఎద్దేవా…

👉గతంలో కేసీఆర్ కొంగర కలాన్ లో సభ పెడితే,500 కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల మంది రాలేదు.కాని ఇప్పుడు సోనియా గాంధీ సభకు పది లక్షల మంది కంటే ఎక్కువే వస్తారు..

👉 ఈ దుర్మార్గుడి నుండి రాష్ట్రాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి..

👉ఎన్నికలు రాగానే దళితబంధు,బీసిబంధు లాంటి పథకాలు తీసుకువస్తున్నారు..

👉కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ పౌరుషం కావాలా?బానిసత్వం కావాలా అని ఆడుతున్నాడు..

👉ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేని కెసిఆర్,కెటిఆర్..పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు..

👉సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఎప్పటికీ రాకపోయి ఉండేదని అసెంబ్లీలో స్వయంగా కెసిఆర్ ఒప్పుకొండు,అందుకేముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సోనియా గాంధీని కలవలేదా..?

👉ఔటర్ రింగ్ రోడ్డుతో రైతుల భూములు గుంజుకున్నారు..

👉కాంగ్రెస్ పార్టీ నాలుగుకొట్ల మంది ప్రజలను కాపాడడం కోసం అధికారంలోకి రావాలి..

👉 కేసిఆర్,కేటీఆర్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలి..

👉కర్ణాటకలో ఎలాంటి పథకాలు వచ్చాయో..ఇక్కడా కూడా పథకాలు తేస్తాము..

👉మేము రాష్ర్టంలో ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టాము..
👉మీరు రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లు కట్టామని చెబుతున్నారు.అవి వాళ్ళ కార్యకర్తలకే సరిపోయినవి..

👉రాష్ర్టంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కష్టపడి పనిచేస్తాము..కాంగ్రెస్ ను గెలిపించాటానికి ప్రజలందరూ సిద్దంగా ఉన్నారు..

👉పాలమూరు ప్రాజెక్టుకి 23 మోటర్లు ఉంటే.రేపు ఒక మోటరు ప్రారంభిస్తున్నారు అది ఎన్నికల కోసమే..

👉ఒక రైతు భార్యాభర్తలు కరెంట్ షాక్ తో మృతి చెందారు.అది తెలిసి వారి కుటుంబ సభ్యులను కలవటానికే ఈరోజు వచ్చాను..

👉ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లు రద్దు చేశారు. కాని మద్యం టెండర్లు విజయవంతం చేశారు.కెసిఆర్ నీకు ఆదాయం వచ్చేవే ముఖ్యమా..

👉కెసిఆర్ వల్ల రాష్ర్టంలో ప్రజలు అడుక్కుతినే పరిస్థితి వస్తుంది..

👉ఎపిలో పార్టీ నష్టపోయినా కూడా తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ గారు..

👉భువనగిరి పట్టణంలో అంబేడ్కర్ భవన్ కి 5 కోట్లు ఇవ్వలేరా..?

👉పట్టణంలో ప్రజల ఆస్తులు కూల్చి నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు..

👉ఈమూడు రోజులు కష్టపడి పని చేసి విజయబేరి సభను విజయవంతం చేద్దాం..

👉40 ఏళ్ల తరువాత భువనగిరి కోటపైన,9 ఏళ్ల తరువాత ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జండా ఎగుర వెద్దాం..

👉నియోజకవర్గ ఇంఛార్జి ఏఐసిసి సభ్యులు చంద్రశేఖర్ 18న భువనగిరికి వస్తున్నారు.పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు..