Vijay marriage: విజయ్ పెళ్లాడాలంటే ఆ అమ్మాయికి ఈ లక్షణాలు ఉండావాల్సిందే- సమంత

108
For Vijay to marry, the girl must have these qualities, Samantha
For Vijay to marry, the girl must have these qualities, Samantha
  •  విజయ్ నటించిన ఖుషి వచ్చేనెల 1న విడుదలకు సిద్ధం.
  •   ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్న హీరో హీరోయిన్లు.
  •  తాజాగా జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సమంత విజయ్ పాల్గొన్నారు.
  • విజయకు రాబోయే వారి గురించి సమంత సంచలన కామెంట్ చేసింది.
  •  భార్యగా వచ్చే అమ్మాయి తనతో పాటు తన కుటుంబంతో కూడా కలిసిపోయేలా ఉండాలని సమంత అన్నారు.
  •  సమంత అన్న మాటలకూ విజయ్  ఏకీభవించాడు.

సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం కృషి ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ సమంత నీకు హాజరయ్యారు. ఇక్కడ వచ్చిన ఒక సంఘటనలో విజయ్కు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలని యాంకర్ అడగగా దానికి సమంత విజయ్కు భార్యగా రావాలంటే విజయ్ తో పాటు తన  తల్లిదండ్రులతో కూడా కలిసిపోయేలా కల్మషం లేని మనసు అనేది ఆ అమ్మాయికి ఉండాలని సమంత అని వచ్చింది ఈ మాటకు విజయ్ కూడా ఏకీభవించాడు.

విజయ్ దేవరకొండ గురించి సమంత ఇంకా చాలా విషయాలు ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది విజయ్ ఎక్కువగా ఫోన్ మాట్లాడడానికి ఇష్టపడని ఎక్కువ శాతం మెసేజ్ లే చేయడం చేస్తుంటాడని విజయ్కు ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారని చెప్పుకొచ్చింది విజయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని ప్రస్తుతం నేను కూడా అందులో జాయిన్ అయ్యానని నాక్కూడా విజయ్ ఫ్రెండ్ అయ్యాడని  ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూ లో జరిగిన కార్యక్రమంలో సమంత చెప్పింది